బన్నీ .. విలన్ కాంబినేషన్లోని కామెడీ హైలైట్ గా నిలుస్తుందట

03-01-2020 Fri 11:02 | Entertainment
  • విడుదలకి ముస్తాబవుతున్న 'అల వైకుంఠపురములో'
  • ప్రతినాయకుడి పాత్రలో సముద్రఖని
  • హ్యాట్రిక్ హిట్ ఖాయమంటున్న ఫ్యాన్స్
అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు సముద్రఖని నటించాడు. అయితే ఆయన పాత్ర తీరుతెన్నులు ఎలా వుంటాయనే ఆసక్తి అందరిలోనూ వుంది.

సముద్రఖని ఈ సినిమాలో కామెడీ విలన్ గా కనిపిస్తాడట. హీరో .. విలన్ కాంబినేషన్లోని కామెడీ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇంతవరకూ చేయని పాత్రలో సముద్రఖని కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక టబు .. రాజేంద్ర ప్రసాద్ .. మురళీశర్మ .. జయరామ్ పాత్రలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయని అంటున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో బన్నీ - త్రివిక్రమ్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Allu ArjunPooja HegdeTabu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more